Posts

Showing posts from September, 2017

Lalitha sahasranamam

లలితాదేవి సహస్రనామ స్తోత్రం చదివితే ఎమోస్తుంది. క్రింద ఇవ్వబడిన వివరణ చూసి అందరూ చదవండి. లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్రణం స్తోత్రాన్ని చదువ్తూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంభందించిన సమస్త యోగక్షేమాలను తానే విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం…..కాని బాహ్యం లో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లేక్కపెట్టలేనన్న్ని. “సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్” అంటే ఖచితంగా లే

Sai saranam 15-9-2017

Image
Sai Saranam Shirdi tours 15 September 2017