శ్రీ లక్ష్మి ప్రార్థన ...
లక్ష్మి క్షీరసముద్రరాజతనయాం
శ్రీ రంగధామేశ్వరీం
దాసిభూత సమస్త దేవవనితాం
లోకైక దీపాంకురామ్
శ్రీ మన్మంద కటాక్షలబ్ద విభవ
బ్రహ్మేంద్ర గంగాధరం
త్వాతంత్రెలోక్య కుటుంబినీం సరసిజాం
వందే ముకుంద ప్రియాం
నమస్తేస్తు మహమయే
శ్రీ పీఠే సురపూజితే !
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమస్తుతే !!
నమస్తే గరుడా రూఢే.
డోలాసుర భయంకరీ !!
సర్వపాపహరే దేవి
మహాలక్ష్మీ నమస్తుతే
సర్వజ్ఞె సర్వవరదే సర్వదుష్ట భయంకరీ !
సర్వదుఃఖహరే దేవి
మహాలక్ష్మీ నమస్తుతే !!
సిద్దిబుద్దిప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయనీ !
మంత్రమూర్తే సదాదేవి
మహాలక్ష్మి నమస్తుతే !!
ఆద్యన్తరహితే దేవీ ఆదిశక్తి పరమేశ్వరి !
యోగజ్జె యోగసంభూతే
మహాలక్ష్మి నమస్తుతే !!
స్థూలసూక్ష్మ మహౌరౌద్రే మహాశక్తి మహోదరే !
మహాపాపహరే దేవి
మహాలక్ష్మి నమస్తుతే !!
పద్మాసనాస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణీ !
పరమేశ్వరి జగన్మాతః
మహాలక్ష్మి నమస్తుతే !!
శేతాంబరధరే దేవి నానాపంకార భూషితే !
జగత్ స్థితి జగన్మాతః
మహాలక్ష్మి నమస్తుతే .....
No comments:
Post a Comment