Posts

Showing posts from 2021

Narayan Mahraj of Khedgaov Bhet was a well known Satpurush.

Image
Narayan Mahraj of Khedgaov Bhet was a well known Satpurush.  Sai bhakta Bapu Saheb Jog ( Baba's priest for several years after Meghashyam's niryan  in 1912) often used to visit this saint and wished to settle there in Bhet after His retirement as PWD supervisor.However Baba has other plans for Him and made Him settled in Shirdi. Narayan Mahraj and Sai Baba had cordial relationship with eachother. Read sai Satcharitra. Get sai blessings. www.saisaranam.in  Jai sai nath maharaj ki Sai saranam Baba saranam

Madhav Rao Deshpande (Shama) - birthday on 6th December

Image
Madhav Rao Deshpande (Shama) - 6th December - 2021 is 141st Birthday  Madhav Rao Deshpande (Shama) was among Baba's most intimate devotees, and acted like his personal secretary. The relationship between Baba and Shama can be comapred to that of Lord Krishna and Arjuna. Shama was “The Nandi to Bhola Baba”.  He was born on Margashirsh Shudda Panchmi day i.e., 6th December 1880 to a Yajurvedi Deshasth Brahmin family from Nimon. His mother was his father's fourth wife. The first three could not bear any children. So his father married Lakshman Mama Kulkarni's sister. Shama was the eldest son in the family. He had two younger brothers - Kashinath Balwant who was adopted by the family and was named Ganesh Sridhar, and Bappajee Balwant. He came to Shirdi at the age of two years along with his parents and stayed in this house till his last breath. In Nimon Gaon his ancestors were tax collectors and had vast acres of land. They also received some income from that post. ...

18-11-21 or 19/11/21- పౌర్ణమి తిధి నిర్ణయం-సంశయ నివృత్తి*ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 18వ తేదీ మధ్యాహ్నం 12.01 నిమిషాల నుండి మరుసటి రోజు అంటే 19వ తేదీ మధ్యాహ్నం 2.27 నిమిషాలు వరకు

Image
*పౌర్ణమి తిధి నిర్ణయం-సంశయ నివృత్తి* ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 18వ తేదీ మధ్యాహ్నం 12.01 నిమిషాల నుండి మరుసటి రోజు అంటే 19వ తేదీ మధ్యాహ్నం  2.27 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం. దీనిని మిగులు. తగులు. అని అంటారు. పెద్దగా కంగారు పడవలసిన పని లేదు.  సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే దీపావళిని  ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి. అదేవిధంగా పౌర్ణమి కూడా. రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే. ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు, సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే. కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం మీకు తెలుసనుకుంటున్నాను. ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా. లక్ష్మివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది....

Let's take a look at all the meritorious fruits we have acquired from birth - how they can be wiped out…! * The battle of Kurukshetra is over. Krishna takes the Pandavas and comes to Hastinapur.

Image
 Let's take a look at all the meritorious fruits we have acquired from birth - how they can be wiped out…! * The battle of Kurukshetra is over. Krishna takes the Pandavas and comes to Hastinapur. ------ * Let's take a look at all the virtuous fruits that we have acquired as births - how they can be wiped out…! * Many of us today say, "We have worshiped, we have seen vratas, we have made donations, we have practiced dharmas," but we do not think that they will bring us into the presence of Bhagwad. One such incident took place in the Mahabharata. Let's take a look at the same thing? * * Kurukshetra war is over. Krishna takes the Pandavas and comes to Hastinapur. Dhritarashtra mourns the loss of his hundred sons. * * Dhritarashtra, noticing the arrival of Krishna, confronts him and pushes the price into the hole. Krishna tries to comfort him who is crying like a small child. * * Dhritarashtra's grief turns to anger and depresses Krishna. * * ”Even though you kno...

आइए एक नजर डालते हैं उन सभी पुण्य फलों पर जो हमने जन्म से प्राप्त किए हैं - उन्हें कैसे मिटाया जा सकता है...! * कुरुक्षेत्र की लड़ाई खत्म हो गई है। कृष्ण पांडवों को लेकर हस्तिनापुर आते हैं।

Image
आइए एक नजर डालते हैं उन सभी पुण्य फलों पर जो हमने जन्म से प्राप्त किए हैं - उन्हें कैसे मिटाया जा सकता है...! * कुरुक्षेत्र की लड़ाई खत्म हो गई है। कृष्ण पांडवों को लेकर हस्तिनापुर आते हैं। ------ *आइये उन सभी पुण्य फलों पर एक नजर डालते हैं जो हमने जन्म के रूप में प्राप्त किए हैं - उन्हें कैसे मिटाया जा सकता है...! * हम में से बहुत से लोग आज कहते हैं, "हमने पूजा की है, हमने व्रत देखे हैं, हमने दान किया है, हमने धर्मों का पालन किया है," लेकिन हमें नहीं लगता कि वे हमें भगवद की उपस्थिति में लाएंगे। ऐसी ही एक घटना महाभारत में हुई थी। आइए एक नजर डालते हैं इसी बात पर? * *कुरुक्षेत्र युद्ध समाप्त हो गया है। कृष्ण पांडवों के साथ हस्तिनापुर आते हैं। धृतराष्ट्र ने अपने सौ पुत्रों के खोने का शोक मनाया। * * धृतराष्ट्र, कृष्ण के आगमन को देखते हुए, उनका सामना करते हैं और कीमत को छेद में धकेल देते हैं। कृष्ण उसे दिलासा देने की कोशिश करते हैं जो एक छोटे बच्चे की तरह रो रहा है। * * धृतराष्ट्र का दुःख क्रोध में बदल जाता है और कृष्ण को उदास कर देता है। * *"भले ही तुम सब कुछ जानते हो, फिर भ...

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం…!* కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు

Image
*దుష్కర్మ!*                  ********** *మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం…!* *ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోచాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా?* *కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు.  తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.*  *కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.* *ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.*  *”అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు?...

thiruvanamalai miracle- పటిక బెల్లం లో మూడవవంతు* అరుణాచల ఆలయంలో యదార్ధంగా జరిగిన సంఘటన

Image
*పటిక బెల్లం లో మూడవవంతు*  అరుణాచల ఆలయంలో యదార్ధంగా జరిగిన సంఘటన  ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది. ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు. అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో. రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు. ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు. ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతోంది. ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి అని, ఇదే మీ శిక్ష అన్నాడు. పిల్లలు ...

Shirdi with Panch Jyotiling Tour

Shirdi with  Jyotiling Tour package details- Chennai to Mumbai by Flight- Mumbai to shirdi by AC Bus - Return to Pune by AC Bus - Pune to Chennai By Flight (Includes Food and Accommodation). Day 1: MUMBAI- TRIAMBAK, NASHIK From Chennai airport at 3.30 AM, Board flight to Mumbai, arrive Mumbai airport at 6.45AM Our A/C HI - Tech bus will start from airport to Shirdi. On the way Shirdi vinayaka Darshan, Breakfast , Maha lakshmi temple darshan at Mumbai. Then on the way Buffet south indian lunch and reach  to Traimbakeswar jyothirling darshan, Nasik site seeing. There after Buffet Dinner 8PM at hotel night halt -STAY AT NASHIK Day 02- SHIRDI Morning breakfast at 7.30AM. Then to shirdi sainath Darshan with VIP pass and Shopping span up to 11AM. Then 12 PM Check out from hotel with the buffet lunch, proceed to pune, on the way Darshan at Shanishignapur temple at 3 - 3.30 PM, Then proceed to pune. Buffet dinner at 7.30 - 8PM at hotel. Drop at pune airport at 9PM arri...

bhisma ekadashi on 23-2-2021 Tuesday

Ekadasi, is observed in the Magha Month or Magha Masam (January – February). Bhishma Ekadashi 2021 date in India is February 23. It is observed mainly in South India, especially in Telangana, Andhra Pradesh and Karnataka. The popular belief is that the Vishnu Sahasranama Stotram (thousand names dedicated to Lord Vishnu) was revealed to the Pandavas on this day by Bhisma, the great grandfather in the Mahabharata. Bhishma was lying in a bed of arrows after the Great War in Mahabharat when he revealed the thousand names of Vishnu. The Vishnu Sahasranama Stotram was revealed to Pandavas by Bhishma in the presence of Lord Krishna, who is an incarnation of Lord Vishnu. It is believed that listening to Vishnu Sahasranama Stotram leads to Moksha.

GIT MEANS - Group Inclusive Tour

  GIT - Group Inclusive Tour: It is a large number of tour package that means  more than 5 persons can travel as a group. The  rate  of this tour package  is low, based on the size of the group,  and it includes all the  expenses of food, meals, sightseeing transportation, accommodation, entry tickets, etc. GIT is cheaper  compared to FIT {  Free Independent traveler}  package because of the size of the group.

FIT MEANS -

  FIT - Free Independent traveler: It is a small number of tour package that means  only 2 / 5 persons or couples can choose  this tour package at the time of travel by their own choice. The  rate  of this tour package  is high,  but it takes much security and attention from the operators. The  FIT package is costlier  than the GIT  {  Group Inclusive Tour}  package due to group size, customization, etc.

Vasantha Panchami వసంత పంచమి

మాఘశుద్ధ పంచమిని ‘శ్రీపంచమి’ లేదా 'వసంత పంచమి' అంటారు. వసంతరుతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి అనికూడా అంటారు . ఇది రుతు సంబంధమైన పర్వం.వసంత రుతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది . ఈ దినం మహాసుప్రసిద్ధమైన పర్వదినం. దేవీభాగతం, బ్రహ్మాండ పురాణం వంటి పురాణాలలో ఈ శ్రీ పంచమిని గురించి విశేషంగా చెప్తున్నాయ. సకలవిద్యా స్వరూపిణి అయిన పరాశక్తి ‘సరస్వతీ దేవి’గా జన్మదినంగా చెప్తారు. శ్రీపంచమి విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణంచెప్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత ఈవిద్యాదానానికే ప్రాముఖ్యత ఉందని అంటారు. సరస్వతీ దేవి శాంతమూర్తియై ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి వుంటుంది. ఈ మూర్తి విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఈ జ్ఞాన ప్రదాయిని కరుణ తోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. విద్యచేత వినయం, వినయం చేత జ్ఞానము, జ్ఞానము చేత ధనం, ధనం చేత అధికారము సంప్రాప్తిస్తాయి. ఎవ్వరిచే దొంగిలించబడనిది, నలుగురికి పంచగల శక్తి విద్...

varanasi details- వారణాసి (కాశీి) గురించి తెలియని కొన్ని విషయాలు

🌺🌹వారణాసి (కాశీి) గురించి తెలియని కొన్ని విషయాలు🌹🌺 🌷కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం🌷 1.  కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. 2.  విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. 3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం. 4. స్వయంగా శివుడు నివాసముండె నగరం. 5. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. 6. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. 7. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం. 8. కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం.... 9. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. 10. కాశీలో మరణిం...